ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో మరో కొత్త ప్రాజెక్ట్‌ను ఇటీవల ప్రకటించారు. ఈ చిత్రం 2024 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుందని సమాచారం. అయితే తాజాగా ఈ సినిమాలోని హీరోయిన్‌పై ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ వినిపిస్తోంది. ‘అల వైకుంఠపురములో’ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. పూజా హెగ్డేని ఈ సినిమాలో హీరోయిన్‌గా తీసుకోబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa