ఇటీవలే ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాను వివాహం చేసుకున్న బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తుంది. 'ఇది నా హనీమూన్ కాదు. ఈ ఫొటోను మరదలు తీసింది. ఇది గర్ల్స్ ట్రిప్' అని ఇన్స్టాలో ఆమె చేసిన పోస్టు వైరల్ అవుతోంది. భర్తతో కాకుండా మరదలితో టూర్ ఎంజాయ్ చేస్తున్నావా అంటూ నెటిజన్లు ఆమెను ట్రోల్స్ చేస్తున్నారు.