పవన్ కల్యాణ్ నుంచి రేణు దేశాయ్ విడిపోయాక రెండో పెళ్లి చేసుకోవాలని చాలా మంది సలహా ఇచ్చారని ఆమె తెలిపారు. ఆ కారణం చేత ఆద్యకు ఏడేళ్ల వయసులో ఓ వ్యక్తితో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.. పెళ్లి చేసుకుంటే ఆద్యాకు టైమ్ ఇవ్వలేననిపించి ఆ పెళ్లిని రద్దు చేసుకున్నాని తెలిపింది. ప్రస్తుతం ఆద్యకు 13 ఏళ్లు అని, ఆమె కాలేజీకి వెళ్లిన తర్వాత తన పెళ్లి గురించి ఆలోచిస్తానని తెలిపారు.