ఆన్లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. తమ కంటెంట్‌లో మద్యం, పొగాకు వ్యతిరేక హెచ్చరికలు పొందుపర్చాలని పేర్కొంది. ఈ నిబంధనలను ఆయా ఓటీటీ సంస్థలు కచ్ఛితంగా పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. ఓటీటీ నిబంధనల మార్పులో ఎలాంటి ఛేంజ్ లేదని, అందరూ కచ్ఛితంగా నిబంధనలు పాించాలని ఆదేశించింది.