నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'జైలర్' మూవీ ఆగస్టు 10న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలైనా అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబట్టింది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద టోటల్ థియేటర్ రన్ లో 46.98 కోట్లు వసూళ్లు చేసినట్లు సమాచారం.
ఈ సినిమాలో మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, సునీల్, తమన్నా భాటియా, జాకీ ష్రాఫ్, మరియు రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానిని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.
'జైలర్' కలెక్షన్స్::::::
నైజాం : 22.25 కోట్లు
సీడెడ్ : 6.13 కోట్లు
UA : 6.07 కోట్లు
ఈస్ట్ : 3.24 కోట్లు
వెస్ట్ : 1.94 కోట్లు
గుంటూరు : 3.38 కోట్లు
కృష్ణ : 2.97 కోట్లు
నెల్లూరు : 1.53 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 46.98 కోట్లు (79.53 కోట్ల గ్రాస్)