కంచె సినిమాలో పద్దతిగా చీరకట్టులో కనిపించిన ప్రగ్య జైస్వాల్ కు ఆ తరువాత ఆఫర్లు వచ్చినా, పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. కంచె తో వచ్చిన పక్కింటి అమ్మాయి ముద్ర పోగొట్టుకోటానికి అమ్మడు చాలా ప్రయట్లే చేస్తుంది. గతేడాది ఒక టాప్ దర్శకుడితో లవ్ లో ఉందని, ఈమె వల్లే ఆ దర్శకుడు విడాకులు తీసుకునే పనిలో వున్నదని ర్యూమర్స్ వచ్చాయి. ఎందుకనో మరి ఆ ర్యూమర్స్ అప్పుడు సద్దుమణిగాయి. ఇలా వైరల్ అయినా, ఎందుకో అమ్మడికి అవకాశాలు రాలేదు. ఇక సోషల్ మీడియా లో అయితే ప్రగ్య జైస్వాల్ హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది… ఆ ఫోటోలు చూసి అయినా అవకాశం వస్తుందేమో అని ఆలోచన కాబోలు… ప్రగ్య జాస్వాల్ రీసెంట్ గా పోస్ట్ చేసిన ఒక ఫోటోషూట్ స్టిల్స్
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa