మెగా హీరో వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘ఆదికేశవ’. నవంబర్ 24న విడుదలైన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్ అందుకుంది. శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా రాయలసీమ బ్యాక్‌డ్రామ్‌లో తెరకెక్కింది. అయితే ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. తాజాగా ఆదికేశవ ఓటీటీ విడుదలపై టాక్ వినిపిస్తోంది. డిసెంబర్ నెలలో క్రిస్టమస్ కానుకగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa