చంద్రముఖి-2, రత్తం చిత్రాల్లో నటించిన 'మహిమ నంబియార్' ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. ఇంతకు ముందు తెలుగులో ఒక చిత్రంలో 4 రోజులు నటించానని, ఆ తరువాత షూటింగ్ కు గ్యాప్ ఇద్దామని చిత్ర వర్గాలు చెప్పాయంది. కొన్ని రోజుల తరువాత ఆ చిత్ర మేనేజర్ ఫోన్ చేసి తమ చిత్రంలో ఒక పెద్ద హీరోయిన్ నటించడానికి సమ్మతించారని, అందువలన నన్ను తొలగించినట్లు చెప్పారంది. ఇలాంటి అవమానాలను చాలా ఎదుర్కొన్నట్టు నటి మహిమ నంబియార్ పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa