నాలో నేను నీలో నేను
నువ్వంటే నేను ర
నాతో నేను నీతో నేను
నీవెంటే నేను ర
ఎంత ఎంత నచ్చే స్తున్నావ్వో
యేమని చెప్పను
ఎంత ఎంత ముదొస్తున్నవో
ఎంత ఎంత అల్లేస్తున్నావో
నువ్వు ఇలా నాలో నుంచి
నన్నే మొత్తంగా తీసేసావ్వ్వ్
చల్లగాలి చెక్క్కిలిగింతల్లో
నువ్వే
చందమామ వెన్నెల కాంతుల్లో ..
నువ్వే నువ్వే
రంగు రంగు కుంచెల గీతాల్లో
నువ్వే
రాగమైన పెదవుల అంచుల్లో
నువ్వే నువ్వే
అట్టు ఇటు ఎక్కడో నువ్వెటు నిలచిన
మనసుకు పక్కనే నిన్నిలా చూడని
నీవే ధ్యాసలో నను నే మరచిన
సంతోషంగా సర్లే అనుకొన
ఎన్నాళ్లయినా
హోం
కలలకిన్ని రంగులు పూసింది
నువ్వే
వయసుకిన్ని మెలికలు నేర్పింది
నువే నువ్వే
నిన్నలేని సందడి తెచ్చింది
నువ్వే
నన్ను నాకు కొత్తగా చూపింది
నువ్వే నువ్వే
మనసుకు నీ కల అలవాటయ్యిలా
వదలదే ఓ క్షణం ఊపిరి తీయగా
న నలువైపులా తీయని పిలుపుళ్ళ
మైమరపించే తియ్యని సంగీతం
నీ నవ్వేగా