టాలీవుడ్ యంగ్ హీరో రానా తమ్ముడు అభిరామ్ పెళ్లి పీటలు ఎక్కడంతో దగ్గుబాటి ఫ్యామిలీలో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. అతను వారి సమీప బంధువు ప్రత్యూషను వివాహం చేసుకున్నాడు మరియు వారి పెళ్లి క్లిక్‌లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పెళ్లి శ్రీలంకలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు దగ్గుబాటి ఫామిలీ హాజరుకాగా, కొంతమంది సన్నిహితులు కూడా ఉన్నారు. అభిరామ్ ఇటీవలే తేజ 'అహింస' సినిమాతో అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa