లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా సంపాదించుకున్న హీరో సిద్ధార్థ్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన జెనీలియా గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ‘జెనీలియా నా ఫ్యామిలీ మెంబర్ లాంటిది. చాలా స్పెషల్ కూడా. నా పుట్టిన రోజు నాడు ఎవరు విష్ చేసినా, చేయకపోయినా జెనీలియా మాత్రం కచ్చితంగా ఫోన్ చేసి విష్ చేస్తుంది. ఒక వేల ఫోన్ చేయకపోతే. నా బర్త్ డే జరగనట్లే’ అని సిద్ధార్థ్ జెనీలియాపై తనకున్న ఇష్టాన్ని తెలిపాడు.