ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎమ్మీస్ 2024 : సిరీస్ అవార్డుల లిస్ట్ అవుట్

cinema |  Suryaa Desk  | Published : Wed, Jan 17, 2024, 02:23 PM

75వ ప్రైమ్‌టైమ్ ఎమ్మీ అవార్డుల వేడుక మొదట సెప్టెంబర్ 18, 2023న షెడ్యూల్ చేయబడింది. చివరకు జనవరి 15, 2024న లాస్ ఏంజిల్స్‌లో నిర్వహించబడింది. తాజాగా ఎమ్మీ విజేతల లిస్ట్ ని విడుదల చేసింది.


సిరీస్ అవార్డులు::::::
అత్యుత్తమ కామెడీ సిరీస్ - ది బేర్ (FX)
అత్యుత్తమ డ్రామా సిరీస్ - సక్సెసైన్ (HBO)
అత్యుత్తమ లిమిటెడ్ ఆర్ ఆంథాలజీ సిరీస్ - బీఫ్ (నెట్‌ఫ్లిక్స్)
అత్యుత్తమ రియాలిటీ కాంపిటీషన్ ప్రోగ్రాం - రుపాల్ డ్రాగ్ రేస్ (MTV)
అత్యుత్తమ టాక్ సిరీస్ - ది డైలీ షో విత్ ట్రెవర్ నోహ్‌ (కామెడీ సెంట్రల్)
అత్యుత్తమ స్క్రిప్ట్ వెరైటీ సిరీస్ - లాస్ట్ వీక్ టునైట్ విత్ జాన్ ఆలివర్ (HBO)
అత్యుత్తమ వెరైటీ స్పెషల్ (లైవ్) - ఎల్టన్ జాన్ లైవ్: ఫేర్వెల్ ఫ్రొం డాడ్జర్ స్టేడియం (డిస్నీ )






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com