అయోధ్యలోని రామమందిరం ప్రాణ ప్రతిష్ట సందర్భంగా మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు. తాను కూడా శ్రీరాముని దివ్య నివాసమైన అయోధ్యలోనే పుట్టానని అన్నారు. అందుకే, తనకి అయోధ్య అంటే ప్రత్యేకమైన అభిమానమని చెప్పారు. ఈ క్రమంలో రామ్ పరివార్ ఆభరణాలతో, అందమైన సంప్రదాయ లుక్ లో లావణ్య త్రిపాఠి ఫోటో షూట్ చేసి. నెటిజన్లను మంత్రముగ్ధులను చేశారు.