పాకిస్థానీ క్రికెటర్ షోయబ్ మాలిక్ పాకిస్థానీ నటి సనా జావేద్‌ను వివాహం చేసుకున్నారనే వార్త చాలా ఆసక్తిని రేకెత్తించింది. అంతేకాకుండా ఈ వార్తా చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. షోయబ్ మాలిక్ మరియు భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా విడిపోవడానికి ఏమి జరిగింది విడిపోవడానికి దారితీసిన పరిస్థితుల గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా నెటిజన్లు ఎదురుచూస్తున్నారు.
అనేక ఊహాగానాల మధ్య, సానియా మీర్జా తోబుట్టువు తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ లో సానియా ఎప్పుడూ తన వ్యక్తిగత జీవితాన్ని ప్రజల దృష్టికి దూరంగా ఉంచుతుంది. అయితే, షోయబ్ మరియు ఆమె విడాకులు తీసుకొని కొన్ని నెలలు కావస్తున్నాయని ఆమె వెల్లడించింది.