సినీ నటుడు వేణు తొట్టెంపూడి ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి ప్రొఫెసర్ వెంకట సుబ్బారావు (92) సోమవారం ఉదయం కన్నుమూశారు. దీంతో ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. పులువురు టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఇవాళ మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు చెప్పారు.