పవన్ కళ్యాణ్ ’ఉస్తాత్ భగత్ సింగ్‘ సినిమాకు హీరోయిన్ గా శ్రీలీలను ఎంపిక చేశారు. ఈ ప్రాజెక్టు నుంచి ఆమె తప్పుకున్నారని తెలిసింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ కి ఈ అమ్మడు రోజూ లేట్ అవుతోందంట. ఈ చిత్రానికి కేటాయించిన డేట్స్‌ను వేరే సినిమాకు అడ్జెస్ట్ చేసారు శ్రీలీల. ఈ విషయం తెలిసి డైరెక్టర్ ఆమెపై ఫైర్ అయ్యారని సమాచారం. మంచి ఆఫర్ వదులుకుంది అంటూ శ్రీలీలపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa