సామాజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజుతో శర్వానంద్ ఒక సినిమాకి సంతకం చేసిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రం 2024 వేసవిలో సెట్స్‌పైకి వెళ్లనుంది. తాజాగా ఈ చిత్రంలో శర్వానంద్ కి జోడిగా గ్లామర్ బ్యూటీ సంయుక్త మీనన్ నటించనున్నట్లు సమచారం. ఈ విషయం గురించి మూవీ మేకర్స్ నుండి అధికారక ప్రకటన రావలిసి ఉంది. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa