హాలీవుడ్ హారర్ చిత్రం 'ది నన్ 2' 2018 బ్లాక్‌బస్టర్ ది నన్‌కి సీక్వెల్ మరియు ఈ సినిమా ది కంజురింగ్ యూనివర్స్‌లో ఎనిమిదవ భాగం. మైఖేల్ చావ్స్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టైస్సా ఫార్మిగా, జోనాస్ బ్లాకెట్ మరియు బోనీ ఆరోన్స్ ప్రధాన పాత్రలు పోషించారు.
ఈ సినిమా సెప్టెంబర్ 2023లో గ్లోబల్ సినిమాటిక్ అరంగేట్రం చేసి బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించింది. తాజాగా ఈ చిత్రం భారతదేశంలో ప్రసిద్ధ OTT ప్లాట్‌ఫారమ్ జియో సినిమాలో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. ఇంగ్లీషుతో పాటు, తెలుగు, హిందీ మరియు తమిళంలో ప్రసారం చేయడానికి అందుబాటులో ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa