టాలీవుడ్ హీరో మంచు మనోజ్ భార్య భూమా మౌనిక ప్రగ్నెంట్ అనే విషయం తెలిసిందే. తాజాగా మౌనిక తన బేబీ బంప్ ఫోటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. బ్లాక్ డ్రెస్‌లో బేబీ బంప్ ఫోటోలను షేర్ చేస్తూ.. 'నా జీవితం, నా పక్కన ఉండే వాళ్ళతో ఎప్పుడూ నన్ను ఆకర్షిస్తుంది. నన్ను మళ్ళీ మళ్ళీ ప్రేమలో పడేలా చేస్తుంది' అంటూ మనోజ్‌ని, తన మొదటి కొడుకు ధైరవ్ని ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.