30.03.2024 శనివారం జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 60 కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.
జెమిని టీవీ:
ఉదయం 8.30 గంటలకు రవితేజ నటించిన బధ్ర
మధ్యాహ్నం 3 గంటలకు రామ్ నటించిన రెడ్
జెమిని లైఫ్:
ఉదయం 11 గంటలకు ఎన్టీ రామారావు నటించిన ఆరాధన
జెమిని మూవీస్:
తెల్లవారుజాము 1.30 గంటకు కృష్ణ నటించిన ముగ్గురు ముగ్గురే
తెల్లవారుజాము 4.30 గంటలకు మోహన్‌బాబు నటించిన తప్పు చేసి పప్పుకూడు
ఉదయం 7 గంటలకు వడ్డే నవీన్ నటించిన కోరుకున్న ప్రియుడు
ఉదయం 10 గంటలకు గోపీచంద్ నటించిన శంకం
మధ్యాహ్నం 1 గంటకు సిజ్జు, ప్రేమ నటించిన దేవి
సాయంత్రం 4 గంటలకు అల్లరి నరేశ్ నటించిన సెల్ఫీ రాజా
రాత్రి 7 గంటలకు ప్రభాస్ నటించిన ఈశ్వర్
రాత్రి 10 గంటలకు నాగచైతన్య నటించిన థ్యాంక్యూ
జీ తెలుగు:
ఉదయం 9.30 గంటలకు వరుణ్ తేజ్ నటించిన ముకుంద
జీ సినిమాలు:
తెల్లవారుజాము 12.00 గంటలకు శర్వానంద్ నటించిన శతమానం భవతి
తెల్లవారుజాము 3 గంటలకు సాయి ధరమ్ తేజ్ నటించిన సుప్రీమ్
ఉదయం 7 గంటలకు విశాల్ నటించిన సామాన్యుడు
ఉదయం 9 గంటలకు నాగచైతన్య నటించిన శైలజా రెడ్డి అల్లుడు
మధ్యాహ్నం 12 గంటలకు ఆర్య, సుందర్ నటించిన అంతపురం
మధ్యాహ్నం 3 గంటలకు సాయి ధరమ్ తేజ్ నటించిన విన్నర్
సాయంత్రం 6 గంటలకు నిఖిల్ నటించిన కార్తికేయ 2
రాత్రి 9 గంటలకు నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం
ఈ టీవీ:
తెల్లవారుజాము 12 గంటలకు వెంకటేశ్ నటించిన సూర్యవంశం
ఉదయం 9 గంటలకు నరేశ్ నటించిన చిత్రం భళారే విచిత్రం
ఈ టీవీ ప్లస్:
మధ్యాహ్నం 3 గంటలకు హవీష్, యామి గౌతమ్ నటించిన నువ్విలా
రాత్రి 9 గంటలకు శ్రీకాంత్ నటించిన ఆడుతూ.. పాడుతూ
ఈ టీవీ సినిమా:
తెల్లవారుజాము 1 గంటకు సోమయాజులు నటించిన సప్తపది
ఉదయం 7 గంటలకు రంగనాథ్ నటించిన మేనత్త కూతురు
ఉదయం 10 గంటలకు కస్తూరి శివరావు నటించిన గుణ సుందరి కథ
మధ్యాహ్నం 1గంటకు విక్రమ్ నటించిన మెరుపు
సాయంత్రం 4 గంటలకు నూతన్ ప్రసాద్, కవిత నటించిన ప్రెసిడెంట్ పేరమ్మ
రాత్రి 7 గంటలకు శోభన్‌బాబు,ఎస్వీఆర్ నటించిన జగత్ జెట్టీలు
మా టీవీ:
తెల్లవారుజాము 12.00 గంటలకు మహేశ్‌బాబు నటించిన సర్కారు వారి పాట
తెల్లవారుజాము 2.00 గంటలకు విక్రమ్ నటించిన ఇంకొక్కడు
తెల్లవారుజాము 4.30 గంటలకు ధనుష్ నటించిన రైల్
ఉదయం 9.00 గంటలకు బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి
సాయంత్రం 4.30 గంటలకు అల్లరి నరేశ్ నటించిన సిల్లీ ఫెలోస్
మా గోల్డ్ :
తెల్లవారుజాము 12.00 గంటలకు సూర్య, నయనతార నటించిన ఘటికుడు
తెల్లవారుజాము 2.30 గంటలకు ఎన్టీఆర్ నటించిన శ్రీకాకుళాంధ్ర విష్ణువు కథ
ఉదయం 6.30 గంటలకు చక్రవర్తి నటించిన అనగనగా ఒకరోజు
ఉదయం 8 గంటలకు వరుణ్ సందేశ్ నటించిన కొత్త బంగారులోకం
ఉదయం 11గంటలకు అభిజిత్ నటించిన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్
మధ్యాహ్నం 2 గంటలకు వెంకటేశ్ నటించిన నువ్వు నాకు నచ్చావ్
సాయంత్రం 5 గంటలకు మహేశ్ బాబు నటించిన అతడు
రాత్రి 8 గంటలకు అల్లు అర్జున్ నటించిన పరుగు
రాత్రి 11.00 గంటలకు వరుణ్ సందేశ్ నటించిన కొత్త బంగారులోకం
స్టార్ మా మూవీస్:
తెల్లవారుజాము 12.00 గంటలకు జీవా నటించిన మస్కా
తెల్లవారుజాము 3 గంటలకు రాజ్‌తరుణ్ నటించిన సినిమా చూపిస్తా మామ
ఉదయం 7 గంటలకు సిద్దు,రష్మీ నటించిన గుంటూరు టాకీస్
ఉదయం 9 గంటలకు అల్లు అర్జున్ నటించిన బన్నీ
మధ్యాహ్నం 12 గంటలకు ప్రభాస్ నటించిన మిర్చి
మధ్యాహ్నం 3 గంటలకు చిరంజీవి నటించిన అందరివాడు
సాయంత్రం 6.00 గంటలకు ప్రభాస్ నటించిన ఆదిపురుష్
రాత్రి 9.30 గంటలకు మహేశ్‌బాబు నటించిన పోకిరి