నందమూరి బాలకృష్ణ హోస్టింగ్ ప్రావీణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతని చమత్కారమైన పంచ్‌లు, కామెడీ టైమింగ్ మరియు అపారమైన శక్తి ఆహా యొక్క అన్‌స్టాపబుల్ విత్ NBK టాక్ షోను గొప్ప విజయాన్ని సాధించింది. 3 విజయవంతమైన సీజన్ల తర్వాత సెలబ్రిటీ టాక్ షో అన్‌స్టాపబుల్ విత్ NBK సీజన్ 4 కోసం సిద్ధం అవుతుంది. ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ ఆహా ఉగాది శుభరోజున సోషల్ మీడియాలో అదే విషయాన్ని ప్రకటించింది. ఈ షోకి సంబందించిన మరిన్ని వివరాలని షో మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa