ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బజ్ : ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్న శృతి హాసన్

cinema |  Suryaa Desk  | Published : Sat, Apr 13, 2024, 01:48 PM

సౌత్ ఇండియన్ బ్యూటీ శ్రుతి హాసన్ బాఫ్టా విజేత ఫిలిప్ జాన్ దర్శకత్వంలో తన రాబోయే అంతర్జాతీయ ప్రాజెక్ట్ చెన్నై స్టోరీ షూటింగ్ ప్రారంభించినట్లు సంతోషకరమైన వార్తలను పంచుకున్నారు. ప్రస్తుతం కొన్ని తెలియని కారణాల వల్ల శ్రుతి ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి.


ఈ సినిమాలో వివేక్ కల్రా, నిమ్మి హరస్గమా, మరియు సహానా వాసుదేవన్‌ కీలక పాత్రలో నటించనున్నారు. బ్రిటిష్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ (BFI) UK గ్లోబల్ స్క్రీన్ ఫండ్ మద్దతుతో గురు ఫిల్మ్స్, రిప్పల్ వరల్డ్ పిక్చర్స్ మరియు ఐ ఐ ప్రొడక్షన్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa