మాలీవుడ్‌లో ఇప్పటివరకు రూపొందించిన అత్యుత్తమ రాజకీయ మనుగడ థ్రిల్లర్‌లలో 'నయట్టు' చిత్రం ఒకటి. 2021లో విడుదలైన ఈ చిత్రానికి మార్టిన్ ప్రక్కత్ దర్శకత్వం వహించారు.
తాజాగా ఇప్పుడు ఆహా స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం ఈ సినిమా తెలుగు వెర్షన్ ని 'చుండూరు పోలీస్ స్టేషన్' అనే టైటిల్ తో ఏప్రిల్ 26, 2024న ప్రసారానికి అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. ఈ చిత్రంలో జోజు జార్జ్, నిమిషా సజయన్, కుంచక్ప్ బోబన్ ప్రధాన పాత్రలు పోషించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa