సినిమా రంగంలో రాణించాలంటే ముందుగా అవకాశాలు రావాలి. కానీ సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన వారికి అవకాశాలు దొరకడం చాలా కష్టం. అయినా మనిషికి సంకల్పం ఉంటే అదేమీ అసాధ్యం కాదని తెలుగు సినీ రంగంలో అనేకమంది నిరూపించారు. అలాంటి వారిలో అగ్రగణ్యులు, దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు. దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా ఇలా అన్నింట్లోనూ తనదైన ముద్ర వేశారు. ఇవాళ దాసరి నారాయణరావు జయంతి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa