అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మించనున్న ఈ సినిమాని కొద్దిరోజుల క్రితమే అనౌన్స్ చేశారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమా జూన్‌లో లాంచ్ అవుతుందని, ఆగస్టులో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందని సమాచారం.
ఎందుకంటే వెంకటేష్ రానా నాయుడు 2 కి కమిట్ అయ్యాడు మరియు వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తి చేసిన తర్వాత మాత్రమే ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతాడు అని లేటెస్ట్ టాక్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa