ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన 'అరవింద సమేత'లో ఈషా రెబ్బా రెండో హీరోయిన్‌గా నటించారు. అయితే ఆ సినిమాను తాను తొలుత ఒప్పుకోలేదని ఓ ఇంటర్వ్యూలో ఈషా తెలిపారు. 'నాకు ప్రధాన పాత్ర చేయాలని ఉండటంతో సైన్ చేయలేదు. కానీ నాదీ ప్రధాన పాత్రేనంటూ దర్శకనిర్మాతలు ఒప్పించారు. అయితే లాస్ట్‌కి నా సీన్స్ ఎడిటింగ్‌లో పోయాయి. కనీసం సెకండ్ లీడ్‌గానైనా పేరు రాలేదు. ఆ మూవీ విషయంలో బాధపడ్డాను' అని ఈషా వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa