ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దర్శకుడు ప్రశాంత్ నీల్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన 'NTR 31' టీమ్

cinema |  Suryaa Desk  | Published : Tue, Jun 04, 2024, 09:09 AM

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో అందరూ ఎదురుచూస్తున్న సినిమాల్లో ఈ ప్రాజెక్ట్ ఒకటి. ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందించబడుతుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మూవీ టీమ్ ఒక స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రతిష్టాత్మక పాన్-ఇండియా ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa