ట్రెండింగ్
Epaper    English    தமிழ்

OTT భాగస్వామిని ఖరారు చేసిన 'శబరి'

cinema |  Suryaa Desk  | Published : Tue, Jun 04, 2024, 09:11 AM

అనిల్ కాట్జ్ దర్శకత్వం లో వరలక్ష్మి శరత్‌కుమార్ నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ 'శబరి' సినిమా మే 3న విడుదల అయ్యింది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా యొక్క డిజిటల్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో మైమ్ గోపీ, శశాంక్, సునయన, గణేష్ వెంకట్రామన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గోపీ సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. మహా మూవీస్ ఈ సినిమాని నిర్మించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa