చందన్ కుమార్ దర్శకత్వంలో టీవీఎఫ్ రూపొందించిన కామెడీ వెబ్ సిరీస్ పంచాయత్ యొక్క మూడవ సీసన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మే 28, 2024న స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా 12 మిలియన్ల స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని స్ట్రీమింగ్ ప్లాట్ఫారం అధికారికంగా సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. ఈ వెబ్ సిరీస్ లో జితేంద్ర కుమార్, నీనా గుప్తా, సాన్విక, రఘుభీర్ యాదవ్, చందన్ రాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa