మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా సినిమా ‘విశ్వంభర’. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ నటిస్తున్నట్లుగా మూవీ టీమ్ ప్రకటించింది. ఇందులో కునాల్ విలన్‌గా కనిపించనున్నారంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ హీరోపై పోస్ట్ పెట్టిన నిర్మాణ సంస్థ.. ఆయన ఏ పాత్రలో కనిపించనున్నారనే విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa