మెగా ఫ్యామిలీలో ప్రస్తుతం వరుసగా బిగ్ సెలబ్రేషన్స్ చోటు చేసుకుంటున్నాయి. ఓ విధంగా గత రెండేళ్ల నుంచి వారి ఫ్యామిలీకి అన్ని మంచి శకునములే అని చెప్పొచ్చు. అయితే మెగా ఫ్యామిలీ ఇంట పెళ్లి భాజాలు మోగబోతున్నాయంట. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడనే టాక్ వైరల్ అవుతోంది. ఓ వ్యాపారవేత్త కూతురితో పెళ్లి నిశ్చయించినట్లు టాక్.