డిజిటల్ యుగంలో ఏదీ దాపరికం లేదు. అంతా ఓపెన్ గానే మాట్లాడేస్తున్నారు. గతంలో కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వటానికి వెనకాడేవారు. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. సెన్సేషన్ క్రియేట్ అవుతుంది తమను తాము ప్రమోట్ చేసుకున్నట్లు అవుతుంది అని మీడియా ముందు కొన్ని అంతరంగిక విషయాలు కూడా చర్చిస్తున్నారు. అదే విధంగా తమన్నా బోయ్ ప్రెండ్ విజయ్ వర్మ సైతం రీసెంట్ గా తమ వెబ్ సీరిస్ ప్రమోషన్ లో భాగంగా మాట్లాడిన మాటలు ఇప్పుడు అంతటా వైరల్ అవుతున్నాయి. డిజిటల్ యుగంలో ఏదీ దాపరికం లేదు. అంతా ఓపెన్ గానే మాట్లాడేస్తున్నారు. గతంలో కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వటానికి వెనకాడేవారు. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. సెన్సేషన్ క్రియేట్ అవుతుంది తమను తాము ప్రమోట్ చేసుకున్నట్లు అవుతుంది అని మీడియా ముందు కొన్ని అంతరంగిక విషయాలు కూడా చర్చిస్తున్నారు. అదే విధంగా తమన్నా బోయ్ ప్రెండ్ విజయ్ వర్మ సైతం రీసెంట్ గా తమ వెబ్ సీరిస్ ప్రమోషన్ లో భాగంగా మాట్లాడిన మాటలు ఇప్పుడు అంతటా వైరల్ అవుతున్నాయి.
తమన్నా చాలా సందర్భాల్లో..తన ప్రియుడు గురుంచి మాట్లాడుతూ..విజయ్ అంటే నాకు చాలా ఇష్టం, నాకేం కావాలో తనకు బాగా తెల్సు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా నాకు అండగా ఉంటాడనే నమ్మకం నాకుంది" అంటూ విజయ్ ను తెగ పొగిడేస్తూ చెప్తూ వచ్చింది. ఆ మధ్యన తమన్నా-విజయ్ వర్మ ముద్దు పెట్టుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో..వీళ్ల ప్రేమ వ్యవహారం బయటపడింది.
ఏ సినిమాల్లో కూడా చేయనట్లుగా విజయ్ వర్మతో ‘లస్ట్ స్టోరీస్ 2’ సిరీస్‌లో హాట్ సీన్స్ లో నటించారు తమన్నా. ఆ సిరీస్‌లో ఇద్దరి కెమిస్ట్రీ ప్రేమలో ఉన్నారేమోననే అభిప్రాయం పలువురికి కలగజేసింది. అయితే అప్పుడు కాదు.. అసలు డేటింగ్ మొదలైంది ఎప్పుడంటే అంటూ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు విజయ్ వర్మ.ఆ ఇంటర్వ్యూలో విజయ్ వర్మ మాట్లాడుతూ – ‘‘లస్ట్ స్టోరీస్ 2’ అప్పుడు మేం డేటింగ్‌లో లేము.ఆ షూటింగ్ మొత్తం పూర్తయ్యాక ‘ర్యాప్‌అప్ పార్టీ’ ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ అది జరగలేదు. దాంతో తమన్నా, నేను, మరో ఇద్దరు పార్టీ చేసుకున్నాం. ఆ పార్టీలోనే ‘నాకు నీతో ఎక్కువ సమయం గడపాలని ఉంది’ అంటూ నా ఫీలింగ్‌ని తమన్నాతో చెప్పాను. ఆ తర్వాత మా ఫస్ట్ డేట్ సెట్ కావడానికి 20, 25 రోజులు పట్టింది’’ అని పేర్కొన్నారు. ఇది ప్రక్కన పెడితే రీసెంట్ గా విజయ్ వర్మ నటించిన మీర్జాపూర్ 3 వెబ్ సీరిస్ రిలీజ్ కాబోతోంది. ఆ సీరిస్ ప్రమోషన్స్ లో చాలా విషయాలు మాట్లాడారు. అదే సందర్బంలో ..మనం మన పార్టనర్స్ నుంచి చాలా వరకూ నేర్చుకుంటాము. ముఖ్యంగా సెక్సవల్ గా ప్రతీది మనకి మనమే తెలుసుకోలేము. డిస్కవర్ చేయలేము. మీరు సరైన ఎనర్జీ ఉన్న పార్టనర్ ని కలిసినప్పుడు మీరు అబ్బాయి నుంచి మగవాడు గా మారతారు అంటూ చెప్పుకొచ్చారు. ఇది విన్న చాలా మంది ఇంతకీ నీ పార్టనర్ ఎవరు ..మీ లవర్ తమన్నానా..ఆమె నుంచి ఏం నేర్చుకున్నావ్ అంటూ సోషల్ మీడియాలో చిన్న సైజు సరదా ర్యాగింగ్ చేస్తున్నారు.
బ్ సీరిస్ లలో కానీ సినిమాల్లో వచ్చే ఇంటిమేట్ సీన్స్ కు తాము ఎలా కష్టపడతామో చెప్తూ...ఇది ఫైట్స్, డాన్స్ ప్రాక్టీస్ లాంటిదే. వీటికి వర్క్ షాప్ కూడా నడుస్తుంది. వీటిలో టిప్స్ చెప్తారు. వాటిని మేము ఫాలో అవుతాము. దాంతో షూట్ చేసేటప్పుడు చాలా స్పీడుగా వర్క్ ఫినిష్ అవుతుంది. లేకపోతే సెట్స్ పై సిగ్గుపడుతూ, మొహమాటపడుతూ కూర్చోవటమే సరిపోతుంది అని తేల్చి చెప్పారు. ‘మీర్జాపూర్ 3’ సెట్‌లో శ్వేతా త్రిపాఠితో తన రొమాంటిక్ సీన్ షూట్ చేస్తున్నప్పుడు ఒక కో ఆర్డినేటర్ కూడా అక్కడ ఉన్నారని రివీల్ చేశాడు. ముందు రెండు సీజన్స్‌లో అలాంటిది ఎప్పుడూ జరగలేదని అన్నాడు. ‘‘కో ఆర్డినేటర్ ఉండడం అనేది చాలా అవసరంగా మారింది. వారి ట్రైనింగ్ వల్లే ఆ సీన్ షూటింగ్ అప్పుడు ఒక సేఫ్ వాతావరణం క్రియేట్ అయ్యింది’’ అని తెలిపాడు విజయ్ వర్మ.