ఇనయ సుల్తానా.. బిగ్ బాస్ ఫాలో అయ్యేవారికి ఈ పేరు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యూత్ లో కాస్త ఫాలోయింగ్ ఉన్న పేరు. అందులోను రొమాంటిక్ వైబ్రేషన్స్ ఉన్నవారు పక్కగా ఈమెను ఫాలో అవుతుంటారు. కాస్త బోల్డ్ స్టేట్ మెంట్స్, బోల్డ్ ఫోటో షూట్స్.. బోల్డ్ అన్న పేరు వెనకేసుకుని తిరిగే నటి ఇనయా సుల్తానా. బిగ్బాస్ సీజన్ 6లో ఇనయా చేసినరచ్చ అంతా ఇంతా కాదు.. మరీ ముఖ్యంగా శ్రీహాన్ తో.. ఇనయాకు ఈ సీజన్ అంతా జరిగిన గొడవలు అన్నీ ఇన్ని కావు. పిట్టా అంటూ శ్రీహాన్ ఇనయాను ఏడిపించగా.. పెద్ద వాయిస్ తో.. ఇనయా హౌస్ లో ఉన్నవారినందరిని భయపెట్టన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక అప్పటి నుంచి ఆమె బయటకు వచ్చిన తరువాత కూడా చేసిన రచ్చ అంతా ఇంత కాదు. ఇక ఇనయా సుల్తానాకు బిగ్ బాస్ కు రాకముందే బోల్డ్ ఇమేజ్ ఉంది. ఆమె ఆర్జీవితో చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఇక బిగ్ బాస్ నుంచి వచ్చిన తరువాత కూడా సోషల్ మీడియలో ఇనయా అదే రచ్చను కొనసాగిస్తుంది. ఇన్ స్టాగ్రామ్ లో ఆమెచేసే బోల్డ్ ఫోటో షూట్లకు కుర్ర కారు వెర్రెత్తిపోతున్నారు. కాగా తాజాగా ఇనయా చేసిన పనికి అంతా ఆశ్చర్యపోతున్నారు. రీసెంట్ గా ఆమె తన బెడ్ రూమ్ ఫోటోలు శేర్ చేసింది. ఇక్కడ విషయం ఏంటంటే.. బెడ్ రూమ్ లో తన ప్రియుడు కూడా ఉన్నాడు మరి. ప్రియుడితో బెడ్ రూంలో రొమాంటిక్ మూమెంట్ లో ఉన్న ఫొటోస్ తో పాటు వీడియోలను ఇనయా స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ ఫోటోలతో ఒక్కసారిగా నెట్టింట ఇనయా ట్రెండింగ్ అయ్యింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.ప్రియుడితో అర్ధనగ్నంగా ఎంజాయ్ చేస్తూ రచ్చ చేసింది ఇనయ.