తన స్నేహితుడిని హీరోయిన్ కీర్తిసురేశ్ పెళ్లి చేసుకోబోతున్నరని జరుగుతోన్న ప్రచారంపై ఆమె స్పందించారు. తాజాగా ఓ ఇంటర్వ్యలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. “ఏదైనా రూమర్ గురించి మనం క్లారిటీ ఇస్తే అది నిజమేనని అందరూ భావిస్తారు. అందుకే అలాంటివాటిపై నేను స్పందించను. నా వ్యక్తిగత జీవితం, కుటుంబం గురించి ఎవరైనా కామెంట్స్ చేస్తే వాటిని పరిగణలోకి తీసుకోను” అని కీర్తి చెప్పారు.