ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టిన నయనతార

cinema |  Suryaa Desk  | Published : Tue, Jul 30, 2024, 10:35 AM

మందారపువ్వుతో చేసిన టీ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటూ నయనతార పెట్టిన పోస్ట్‌ నెట్టింట విమర్శలకు దారి తీసింది. దీంతో ఆ పోస్ట్ తొలగించిన ఆమె తాజాగా ఇన్‌స్టాలో ఆసక్తికర సందేశాన్ని పంచుకున్నారు. ‘తెలివి తక్కువవారితో వాదించవద్దు. ఆవిధంగా మిమ్మల్ని వారి స్థాయికి తీసుకువెళ్లి ఓడిస్తారు’ అని సూక్తిని షేర్‌ చేశారు. తనని విమర్శించిన వారిని ఉద్దేశించే ఈవిధంగా పెట్టారని పలువురు భావిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com