దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా హీరోయిన్ సమంత తొలి రోజు అమ్మవారిని కొలిచారు. తమిళనాడులోని కోయంబత్తూర్‌లో గల ఈషా ఫౌండేషన్‌కు వెళ్లిన సామ్ అక్కడ నిర్వహించిన దేవీ నవరాత్రి పూజల్లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు. ఈ సందర్భంగా అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa