తమిళ హీరో అజిత్ కుమార్‌కు ట్రావెలింగ్ అంటే ఎంత ఇష్టమో అందరికి తెలిసిందే. షూటింగ్స్ నుంచి ఏమాత్రం ఖాళీ దొరికినా బైక్‌పై టూర్స్ వెళ్తుంటారు. తాజాగా ఆయన ట్రావెలింగ్ విశేషాలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు. ఇందులో అజిత్ ఆసక్తికర సందేశాన్ని ఇచ్చారు. ట్రావెలింగ్ వల్ల ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చని, కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయన్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింగ వైరలవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa