ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలుగులో టైటిల్ పెట్టకపోవడంపై క్లారిటీ ఇచ్చిన ‘వేట్టయన్’ టీమ్

cinema |  Suryaa Desk  | Published : Thu, Oct 10, 2024, 02:24 PM

సూపర్ స్టార్ రజనీకాంత్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘వేట్టయన్‌’ ఈ నెల 10న విడుదల కానుంది. తెలుగు ప్రేక్షకుల ముందుకూ రానున్న ఈ సినిమాకి తెలుగు పేరు పెట్టకపోవడంపై నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ స్పందించింది. ‘‘తెలుగులో ‘వేటగాడు’ టైటిల్‌ రిజిస్టర్‌ చేయించాలనుకున్నాం. ఆ పేరు అందుబాటులో లేకపోవడంతో ఒరిజినల్‌ పేరుతోనే రిలీజ్‌ చేయబోతున్నాం. ఇతర డబ్బింగ్‌ వెర్షన్లకూ ‘వేట్టయన్‌: ది హంటర్‌’ పేరే పెట్టాం’ అని తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa