ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆడపిల్లలను ఎలా గౌరవించాలో కొడుకులకు తల్లులే చెప్పాలి: కరీనా

cinema |  Suryaa Desk  | Published : Wed, Oct 23, 2024, 10:27 AM

‘లింగ సమానత్వం గురించి కొడుకులకు తల్లులే చెప్పాలి’ అని ప్రముఖ నటి కరీనా కపూర్ అన్నారు. కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచారంపై ఆమె NDTV సమ్మిట్‌లో స్పందించారు. 'లింగ సమానత్వం గురించి పిల్లలకు 4-5 ఏళ్ల నుంచే ఇంట్లో నేర్పించాలి. అసౌకర్యంగా ఉన్నప్పటికీ తల్లులే ఈ విషయాలపై వారితో మాట్లాడాలి. నా కొడుకులు తైమూర్ (7), జహంగీర్ (3)కు కూడా నేను ఆడపిల్లలను గౌరవించడం గురించి చెబుతా' అని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com