నటుడు కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటించిన 'క 'చిత్రం అరుదైన రికార్డును అందుకుంది. ఈ చిత్రం తెలుగు వెర్షన్‌లో రూ.50 కోట్ల క్లబ్‌లో చేరింది. దీంతో కిరణ్ అబ్బవరం మొదటి రూ.50 కోట్ల సినిమాగా రికార్డులకెక్కింది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రానికి సుజీత్, సందీప్ ఇద్దరు దర్శకులు సంయుక్తంగా దర్శకత్వం వహించారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న ఏఈ సినిమా విడుదలైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa