‘సీత’ చిత్రాన్ని థియేటర్లలో చూడలేకపోయిన వారు ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో చూడచ్చని అంటోంది కథానాయిక కాజల్ అగర్వాల్. ఈమేరకు అమ్మడు తన ట్విట్టర్ ఖాతా లో ఓ పోస్ట్ పెట్టింది. తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం, బాక్సాఫీసు వద్ద మాత్రం ఫెయిల్ అయినప్పటికీ కాజల్ నటనకు మంచి పేరును తెచ్చిన విషయం విదితమే..
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa