టీవీ షోల ద్వారా పాపులర్ అయినా వారు చాలా మంది మంది ఉన్నారు. బుల్లితెర నుంచి వెండితెరపై అవకాశాలు అందుకున్న వారిలో సుడిగాలి సుధీర్ ఒకరు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా సుడిగాలి సుధీర్ పాపులర్ అయ్యాడు.ఈ కామెడీ షోలో స్కిట్స్ తో ప్రేక్షకులను మెప్పించాడు. ముందుగా వేణు టీమ్ లో చిన్న చిన్న రోల్స్ చేసిన సుధీర్ ఆతర్వాత మెయిన్ గా మారాడు. ఆతర్వాత టీమ్ లీడర్ గా మారాడు. తన స్కిట్స్ తోనే కాదు యాంకర్ గాను ప్రేక్షకులను అలరించాడు సుడిగాలి సుధీర్. ఇక ఇప్పుడు హీరోగా మారి లు చేస్తున్నాడు. ఇప్పటికే పలు ల్లో చిన్న చిన్న పాత్రలో నటించిన సుధీర్. ఆతర్వాత హీరోగా లు చేశాడు. ఇదిలా ఉంటే సుధీర్ పెళ్లి గురించి ఇప్పటికే చాలా వచ్చాయి. తాజాగా మరోసారి సుడిగాలి సుధీర్ పెళ్లి గురించిన న్యూస్ వైరల్ అవుతుంది.
సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మీ ప్రేమలో ఉన్నారని చాలా వచ్చాయి. జబర్దస్త్ షోలో ఈ ఇద్దరి మధ్య ప్రేమ పుట్టిందని. త్వరలోనే ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని వచ్చాయి. ఆ టీవీ షోల్లోనూ వీరి మధ్య ప్రేమ ఉన్నట్టు చూపించడం, లవ్ సాంగ్స్ వేయడంతో అందరూ నిజగానే ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నారని పెళ్లి చేసుకోబోతున్నారని అనుకున్నారు. కానీ ఆ వార్తల్లో నిజం లేదని తెలుస్తుంది.గతంలో ఓ షోలో వీరిద్దరికీ పెళ్లి కూడా చేశారు. కానీ అది కేవలం పబ్లిసిటీ స్టంట్ మాత్రమే అని సుదీర్, రష్మీ క్లారిటీ ఇచ్చారు. కాగా ఇప్పుడు సుదీర్ పెళ్ళికి సంబంధించిన ఓ వార్త ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కూతురితో సుడిగాలి సుధీర్ పెళ్లి అంటూ షికారు చేస్తున్నాయి. త్వరలో సుధీర్ పెళ్లి గురించిన అప్డేట్ వస్తుందని అంటున్నారు. మరి వీటిలో నిజమెంతుందో తెలియాలంటే సుధీర్ క్లారిటీ ఇవ్వాల్సిందే. సుధీర్ ప్రస్తుతం వరుస లతో బిజీగా ఉన్నాడు. సుదీర్ హీరోగా నటించిన గోట్ విడుదలకు రెడీగా ఉంది. ఈ లో దివ్యభారతి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.