హిందీ సినిమాల్లో ఐటమ్ గర్ల్‌గా మలైకా అరోరా..ఎంత పాపులరో తెలిసిందే. షారుఖ్ ఖాన్ 'దిల్ సే' సినిమాలోని..చయ్య..చయ్య.. సాంగ్‌కు డ్యాన్స్ చేసి..హిందీ సినిమా ప్రేక్షకుల్నీ మైమరిపించింది. మలైకా.. సల్మాన్ ఖాన్ తమ్ముడు ఆర్బాజ్ ఖాన్‌ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత..వారికి ఇద్దరు పిల్లల కూడా. అయితే ఏమైందో ఏమో.. తన మొదటి భర్త ఆర్బాజ్ ఖాన్‌తో విడాకులు తీసుకుంది మలైకా.. ఆ తర్వాత కొన్ని రోజులు అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేసింది. త్వరలో ఈ జంట పెళ్లి కూడా చేసుకోబోతోందని ఇండస్ట్రీ వర్గాల టాక్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa