ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమంత ను పొగడ్తలతో ముంచిన ఛార్మి

cinema |  Suryaa Desk  | Published : Sat, Jul 06, 2019, 01:09 PM

అక్కినేని వారింటి కోడలిగా మారిన తరువాత కూడా సినిమాల్లో నటిస్తూ, హిట్ మీద హిట్ కొడుతున్న సమంతపై నటి ఛార్మి ప్రశంసల వర్షం కురిపించింది. సమంత నటించిన తాజా చిత్రం 'ఓ బేబీ' సూపర్ హిట్ టాక్ తెచ్చుకోగా, సినిమా అద్భుతంగా ఉందని చార్మి వ్యాఖ్యానించింది. "ఏ టైమ్ లో పుట్టావమ్మా నువ్వు. నీ హార్డ్ వర్క్, నీ డెసిషన్స్, ని జాతకానికో నమస్కారం. నీకు, నందినీరెడ్డి టీమ్ కు శుభాభినందనలు" అని ట్వీట్ చేసింది. దీనికి సామ్‌ రాక్స్‌, ఓ బేబీ రాక్స్‌ అనే హ్యాష్‌ ట్యాగ్‌ లను జత చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa