శ్రీముఖి.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు చాలా తక్కువ. రోజూ టీవీల్లో కనిపిస్తూ తన అల్లరితో అందర్నీ అలరిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. అప్పుడప్పుడూ సినిమాల్లోనూ కనిపిస్తుంటుంది. శ్రీముఖి ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటుంది. అందులో భాగంగా కొత్త కొత్త ఫోటో షూట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. అందులో కొన్ని ఫోటోస్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa