ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘పెళ్లికాని ప్రసాద్‌’ ట్రైలర్‌ విడుదల

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 14, 2025, 10:33 AM

కమెడియన్‌ సప్తగిరి కథానాయకుడిగా అభిలాశ్‌ రెడ్డి గోపిడి తెరకెక్కించిన వినోదాత్మక చిత్రం ‘పెళ్లికాని ప్రసాద్‌’. దిల్‌రాజు సమర్పణలో కె.వై.బాబు, భానుప్రకాష్‌ గౌడ్‌, సుక్కా వెంకటేశ్వర్‌ గౌడ్‌, వైభవ్‌రెడ్డి ముత్యాల నిర్మించారు. ఈ నెల 21న సినిమా విడుదలవుతుంది. తాజాగా, ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘‘36 ఏళ్లు వచ్చినా పెళ్లికాని ఓ వ్యక్తి కథ ఇది. సినిమా కడుపుబ్బా నవ్విస్తుంది. సప్తగిరి మార్క్‌ వినోదం గ్యారంటీ’’ అని మేకర్స్‌ తెలిపారు. శ్రీనివాస్‌, మురళీధర్‌ గౌడ్‌, లక్ష్మణ్‌, రోహిణి, ప్రియాంక శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఎడిటర్‌: మధు, డీఓపీ: సుజాత సిద్ధార్థ్‌, సంగీతం: శేఖర్‌ చంద్ర.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa