కెరీర్‌లో బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురుచూస్తున్న యంగ్ హీరో అఖిల్ అక్కినేని రాయలసీమ నేపథ్యంలో ఓ మూవీ చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిని అన్నపూర్ణ నిర్మాణ సంస్థ నిర్మించనున్నట్లు సమాచారం. 'వినరో భాగ్యము విష్ణు కథ' మూవీ డైరెక్టర్ మురళి కిషోర్ అబ్బురు డైరెక్ట్ చేయనున్నారట. అయితే ఈ మూవీని ఈ వారం నుంచే మొదలు పెట్టనున్నారు. ఇక హీరోయిన్‌గా శ్రీలీల నటించనున్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa