హీరోయిన్ సంయుక్త మీనన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నేడు (2025 మార్చి 14న) సంయుక్త దయం నైవేద్య విరామం సమయంలో శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసారు. తర్వాత మీడియాతో మాట్లాడిన సంయుక్త, తన సినిమా ప్రాజెక్టుల గురించి పలు విషయాలను పంచుకున్నారు.
![]() |
![]() |