మోహన్‌లాల్ హీరోగా తెరకెక్కిన మూవీ లూసిఫర్. ఈ మూవీని తెలుగులో ‘గాడ్ ఫాదర్’గా తెరకెక్కించారు. ఇందులో హీరోగా మెగాస్టార్ చిరంజీవి నటించారు. అయితే తాజాగా ఈ మూవీపై మోహన్ లాల్ స్పందించారు. లూసిఫర్ కథలో మార్పులు చేసి తెలుగులో గాడ్‌ఫాదర్ తెరకెక్కించారని తెలిపారు. ఇక లూసిఫర్ –2 తాజాగా విడుదలైంది. దీనిని తెలుగులో రీమేక్ చేయలేరంటూ మోహన్‌లాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa