నందమూరి కళ్యాణ్ రామ్ తాజాగా నటిస్తున్న మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఈ మూవీలో సీనియర్ యాక్టర్ విజయశాంతి కూడా నటిస్తోంది. ప్రస్తుతం మూవీ ప్రమోషన్స్‌లో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. 'ఈ మూవీలోని అమ్మ పాత్రను విజయశాంతి ఒప్పుకోవడం వల్లే ఈ మూవీ చేయాగలిగాం. అమ్మల్ని గౌరవించడం మన బాధ్యత. ఈ మూవీని అమ్మలందరికి అంకితమిస్తున్నా' అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa